::జనని - కవితా సౌరభం::

 




ఉద్దేశ్యము

ప్రపంచవ్యాప్తంగా వివిధ రచయితలు పంచుకున్న కవిత్వంపై వ్యాఖ్యలను ప్రోత్సహించుట ముఖ్య ఉద్ద్యేశము. ప్రపంచ వ్యాప్తముగా విస్తరించి ఉన్న తెలుగు కవులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేయబడిన  వేదిక .

పాల్గొనే విధానము

పాల్గొనుటకు గాని నమోదు చేసుకొనుటకు గాని రుసుము చెల్లించవలసిన అవసరము లేదు . తెలుగు కవుల మార్గదర్శకాలను అనుసరిస్తూ పొందుపరచిన పద్ధతులను పాటించవలసిందిగా మనవి . పాటించని పక్షంలో పద్దతులను ఉల్లంఘించినను సభ్యులను తొలగించే హక్కు కలదు అని మనవి

మాధ్యమము

వాట్సాప్ గ్రూపుతో ప్రారంభమయ్యి అభివృద్ధి దిశగా విస్తరించుచు వివిధ మాధ్యమాల  ద్వారా పురోభవివృధి

పాల్గొనుటకు సమయపరిమితి

త్రైమాసికములో  వచ్చు  మొదటి నెలలో  మొదటి శనివారం రోజు రాత్రి 8 :౩౦ pm (IST ) కార్యక్రమము  నిర్వహించబడును


మనవి : ఏదైనా ప్రధాన హిందూ పర్వ దినములు, పండుగలకు అవసరమైతే నిర్వహించు తేదీ మార్చబడును

మార్గదర్శకాలు

  • గ్రూప్ సభ్యులు క్రమశిక్షణతో సమూహాన్ని సజావుగా నడపు మార్గదర్శకాలను చదివి అర్థం చేసుకోవాలని మనవి

  • కవితా సమ్మేళము కార్యక్రమము నిర్వహించుటకు రెండు  రోజులముందుగానే కవిత్వాన్ని మాకు పంపినట్లైతే వీక్షకుల కోసం బ్లాగ్ లో పోస్ట్ చేయబతుంది

  • వీక్షకులకు అర్థమయ్యేలా సులువైన భాషలో కవిత్వాన్ని అందించవలసిందిగా మనవి

  • భావానికి ప్రాధాన్యత ఇస్తూ , ఇతరులకు ప్రేరణ ఇస్తూ సరళమైన భాషలో నేపధ్య విషయములను ప్రస్తావించగలరని విజ్ఞప్తి

  • కవిత్వాన్ని వాట్సాప్ ద్వారా పంపగలరు

  • వీక్షకుల సౌకర్యము మేరకు మీరు మీ కవితను చదువు సమయమున స్పష్టముగా నెమ్మదిగా చదువవలెనని విన్నపము


కామెంట్‌లు